రవితేజ హీరోగా నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’లోని సాంగ్ ప్రోమో వచ్చింది. 'బుల్‌బుల్ తరంగ్' ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. రేపు ఉదయం 11.07 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని తెలిపింది. సిధ్ శ్రీరామ్ ఈ పాట పాడగా, సామ్ సిఎస్ సంగీతం అందించాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. జూన్ 17న ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa