టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న వార్త చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతుందట. ఇప్పటికే తమన్నా కుటుంబ సభ్యులు ఓ మ్యాచ్ చూశారని ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పెళ్లి వార్తలపై తమన్నా స్పందించింది. 'నేను పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే' అంటూ పుకార్లకు చెక్ పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa