బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని తన ఇంట్లో రూ.2.40కోట్ల విలువైన జ్యువెల్లరీ మాయమైందని సోనమ్ మరిది హరీశ్ అహుజా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కాగా.. ఈ చోరీ ఫిబ్రవరి 11న జరిగిందని, ఫిబ్రవరి 23న తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇటీవల సోనమ్ మామయ్య కూడా సైబర్ ఫ్రాడ్‌లో రూ.27కోట్లు మోసపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa