టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం సాధించింది. కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఒక్క నైజాంలోనే 100 కోట్ల కలెక్షన్ సాధించిన తొలి సినిమాగా రికార్డుకెక్కింది. ఆదివారం శ్రీరామనవమి పండగ కూడా ఉండటంతో సినిమాకు మరింత కలెక్షన్లు పెరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa