ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT లో హిట్ సాధించిన లెజెండరీ సూపర్‌స్టార్ మనవడు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:30 PM

లెజెండరీ తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ మనవడు, విక్రమ్ ప్రభు ఎట్టకేలకు OTTలో విడుదలైన 'పోలిసోడు' సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. తమిస్హ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, లాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అందరి నుండి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇటీవల OTTలో విడుదలైన మంచి సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. SR ప్రకాష్ బాబు అండ్ SR శేఖర్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa