జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న సినిమా నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈ బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి కారణంగా ఆలియా తప్పుకున్నట్లు టాక్. ఆలియా స్థానంలో మరో బాలీవుడ్ భామను సెలెక్ట్ చేయనున్నారట. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa