కిషోర్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ మూవీ 'మాయోన్', ఈ సినిమాలో సిబి సత్యరాజ్ మరియు తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.సెన్సార్ బోర్డు ఇప్పటికే ఈ చిత్రానికి క్లీన్ 'యు' రేటింగ్ ఇచ్చింది.ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దాని నిర్మాత అరుణ్ మోజి మాణికం అందించారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa