తమిళ హీరో కార్తీ నటిస్తున్న సినిమా ‘సర్దార్’. ఈ సినిమాకి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీ ఖన్నా నటిస్తుంది. తాజగా ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. కార్తీ, రాశీఖన్నాపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరించాలని యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa