ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొట్టి గౌనులో దివ్య భారతి

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 10:17 AM

కోయంబత్తూర్ క్వీన్ దివ్య భారతి ఫర్ ఫెక్ట్ ఫిగర్. ఫ్రంట్ & బ్యాక్ మత్తెక్కించే అందాలు ఆమె సొంతం. వాటిని ఏ మాత్రం దాచుకోకుండా చూపించేస్తుం టుంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. క్లీవేజ్ షోతో కాక రేపు తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాక్ గౌనులో కనువిందు చేసింది. పై అందాలు ఎలివేట్ అయ్యేలా పోజులి చ్చింది. 'బ్యాచిలర్' సినిమాలో జీవీ ప్రకాష్ కి జంటగా నటించింది దివ్య చూపులను తనవైపు తిప్పుకొంది. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తనలోని అందాలను అన్ని యాంగిల్స్ లో ఆరబో స్తోంది.




 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa