స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస హిట్‌లతో దూసుకపోతుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఉల్లిపొర లాంటి చీర కట్టుకుని ఫొటోలకు హాట్‌హాట్‌గా ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ హాట్ పిక్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయాయి. వీటిపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ఇక, పూజా హెగ్డే టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసుకుంది. అలాగే హరీశ్, పవన్ కలయికలో వచ్చే ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీతో పాటు త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో రానున్న సినిమాలోనూ ఆమె నటించబోతున్న విషయం తెలిసిందే.
Actress @hegdepooja Latest Pics #PoojaHedge pic.twitter.com/NrDatdQb3G
— PaniPuri (@THEPANIPURI) April 18, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa