ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'KGF-2' 6వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 06:59 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 6వ రోజు 3.51 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF-2' 6వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం : 1.68L
సీడెడ్ : 53L
UA : 35L
ఈస్ట్ : 26L
వెస్ట్ : 18L
గుంటూరు : 20L
కృష్ణా : 19L
నెల్లూరు : 12L
AP-TG టోటల్ : 3.51 కోట్లు (5.50 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa