ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నాని" మూవీ టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 11:55 AM

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "అంటే సుందరానికి". ఈ చిత్రంలో మలయాళ నటి నజ్రియా ఫహద్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ టీజర్‌కు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa