టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న సర్కారువారి పాట నుంచి మరో పాట ఎల్లుండి ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. ఈ సారి రిలీజ్ కానున్న పాట టైటిల్ సాంగ్ కావడంతో మంచి అంచనాలు ఉండగా.. తమన్ ఆ పాటను హమ్ చేస్తూ తాజాగా పెట్టిన ఓ వీడియో అంచనాలను మరింత పెంచుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa