యంగ్ హీరో నాగశౌర్య నటించిన కొత్త చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్‌గా పరిచయం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa