తమ గౌరవానికి భంగం కలిగించడం ఎవరి తరం కాదని సినీ నటి జీవిత తెలిపింది. ఎలాంటి తప్పు చేయలేదంది. జీవిత, రాజశేఖర్ రూ.26 కోట్లు ఎగ్గొట్టారంటూ జోస్టార్స్ ప్రొడక్షన్స్ డైరెక్టర్ కోటేశ్వరరాజు దంపతులు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘ఈ విషయం 2 నెలలుగా కోర్టులో నడుస్తోంది. వాళ్లు ఇప్పుడెందుకు మీడియా ముందుకొచ్చారో తెలియదు. నా తప్పు లేకపోతే దేవుడ్ని కూడా నిలదీస్తా’ అని శేఖర్ మూవీ ప్రెస్‌మీట్‌లో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa