రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవగన్ నటించిన 'RRR' సినిమా 31 రోజులలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 266.38 కోట్లు వసూలు చేసింది.
నైజాం:110.57కోట్లు
UA:34.55కోట్లు
ఈస్ట్:16.02కోట్లు
వెస్ట్:13.049కోట్లు
గుంటూరు:17.95కోట్లు
కృష్ణా:14.47కోట్లు
నెల్లూరు:9.23కోట్లు
AP-TS టోటల్:266.38కోట్లు (402.50కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa