టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రానప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల. తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో యువతకు నిద్రలేకుండా చేస్తోంది.ఎక్కువగా బోల్డ్ మూవీస్‌లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజా ఫొటోషూట్ లేత గోథుమ రంగులోని ఉన్ని వస్త్రాలను ధరించి తడి జుట్టు.. కైపెక్కించే లుక్కుతో సెగలు పుట్టిస్తోంది. ఈ ఫొటోలో హాట్ లుక్కుతో పాటు మత్తెక్కించే కళ్లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది శోభిత.తడి కురులు ముఖంపై జాలువారుతుండగా.. మేకప్ లేని సౌందర్యంతో కసిగా చూస్తోన్న నటి.ఈ ఫొటోషూట్‌లో ఉన్ని వస్త్రాలను ధరించిన శోభితాకు స్టైలిస్ట్‌గా తాన్యా ఘావ్రీ వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa