టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురాం తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ అవుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఈ సినిమా తమిళ డబ్బింగ్ పనుల్లో ఉందని.. సినీ వర్గాలు కన్ఫార్మ్ చేస్తున్నాయి. తెలుగు, తమిళంలో మే 12నే రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa