ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్లో సందడి చేయనున్న 'ఆచార్య' సినిమా

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 10:55 PM

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటించిన సినిమా 'ఆచార్య' చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయినిగా నటించింది. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్టు తో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా రేపు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa