విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన నాగ చైతన్య తొలి వెబ్ సిరీస్ 'ధూత' అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ కి సంబంధించిన గ్లిమ్స్ ని కూడా ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు,ప్రాచీ దేశాయ్ ,తరుణ్ భాస్కర్ దాస్యం కీలక పాత్రలో నటించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2022 మూడవ త్రైమాసికంలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa