ఈషా రెబ్బా తన ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. తన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మేకప్ లేకుండా సింపుల్లో హాట్ ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈషా రెబ్బా సమ్మర్‌ను తన డ్రెస్సింగ్‌తో కూల్‌గా మార్చేసింది. బ్లాక్ కలర్ స్కిన్డ్ సింగిల్ పీస్‌ను ధరించి.. దానిని జీన్స్ షర్ట్‌తో జతచేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. మేకప్ లేకుండా సింపుల్‌గా.. మెస్సీ పోనీటైల్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలకు నటి, ఈషా ఫ్రెండ్ శివాత్మిక ఫైర్ ఎమోజీతో కామెంట్ చేసింది.చెవులకు పెద్ద పెద్ద బ్లాక్ రింగ్స్ పెట్టుకుని, ఓ హ్యాండ్‌బ్యాగ్‌తో, ఫ్లాట్ చెప్పులతో తనను యాక్ససరైజ్ చేసుకుంది.మరో పోస్టులో వైట్ టాప్ ధరించి.. దానిని చెక్స్ షర్ట్‌తో జత చేసింది.మరో పోస్టులో వైట్ టాప్ ధరించి.. దానిని చెక్స్ షర్ట్‌తో జత చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa