బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాలో చిట్‌చాట్ చేసింది. మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని ఓ నెటిజన్ అడగ్గా ‘డిపెండ్స్’ అని సమాధానమిచ్చింది. పరిస్థితులను బట్టి రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పింది. కరిష్మా వ్యాపారవేత్త సంజయ్‌ను 2003లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2016లో విడాకులు తీసుకున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa