రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని GHMC పార్క్‌లో మొక్కలు నాటడం ద్వారా నటి నందితా శ్వేత తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ.. తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa