చిరంజీవి హీరోగా, మెగా తనయుడు రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆచార్య. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజు డీసెంట్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏరియాకు ఎంత వసూళ్లు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఆల్రెడీ వైజాగ్, కృష్ణా జిల్లాల కలెక్షన్ వివరాలతో పాటు నైజాంలో కలెక్షన్ల వివరాలు తెలిశాయి. అక్కడ సినిమా 8 కోట్ల షేర్ ని అందుకుంది. ఇది మంచి మార్కు అనే చెప్పాలి. మరి ఈ రెండు రోజుల్లో ఎలాంటి కలెక్షన్లు నమోదు చేస్తాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa