పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న కీరవాణి.. ఓ క్రేజీ అప్‌డేట్‌ను అందించారు. ఈ మూవీలో ఓ స్పెషల్ లవ్ సాంగ్ ఉందని.. దానికి లిరిక్స్ అందించేందుకు రచయిత రామ జోగయ్య శాస్త్రి చాలా కష్టపడుతున్నారని చెప్పారు. దీంతో పవన్, నిధి అగర్వాల్ మధ్య లవ్ సాంగ్ కన్ఫార్మ్ అని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa