పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం "సర్కారు వారి పాట". ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్‌టైనర్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే రేపు ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ చేయనున్నట్టు ప్రకటించడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి, ఈరోజు ట్రైలర్ రిలీజ్ డేట్ తప్ప రిలీజ్ డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ సహా సినీ ప్రియులు ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. మరి ఈరోజు ఆ టైమ్ ప్రకటన ఏ సమయానికి వస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa