డ్రగ్స్ కేసు తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న మెగా డాటర్ నిహారిక మళ్లీ ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఇన్‌స్టాకు బ్రేక్ చెప్పిన 8 వారాల్లో మూడు పాఠాలు నేర్చుకున్నా. ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు. ఇతరులు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోను. ఇప్పుడు నేను రీఫ్రెష్ అయ్యాను.. పోస్టులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తా’ అంటూ పోస్టు చేసింది. వెల్‌కమ్ బ్యాక్ అని కొందరు అంటుండగా, మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa