సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన యాక్షన్ డ్రామా 'భీమ్లా నాయక్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా 'భీమ్లా నాయక్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ డ్రామా మా టీవీలో మే 8, 2022న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. "భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa