నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని మేకర్స్ తీసుకున్నారు. చిత్ర యూనిట్‌లోకి ఆహ్వానిస్తూ ఇచ్చిన పుష్పగుచ్చాన్ని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేసింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీలో అమితాబ్, దీపికాపదుకొణె కూడా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa