బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చారిత్రక నేపధ్య సినిమా 'పృథ్విరాజ్'. పృథ్వీరాజ్ చౌహాన్ చక్రవర్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్, సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జూన్ 3న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa