కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా 'విక్రాంత్ రోనా'. ఈ సినిమాకి అనుప్ బండారి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ $1.3 మిలియన్లకు అమ్ముడయినట్లు సమాచారం. అంటే 10 కోట్లలకి సమానం. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.ఈ సినిమాని షాలిని ఆర్ట్స్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa