ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కన్మణి రాంబో ఖతీజా' 12 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 11:01 AM

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత నటించిన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా ఏప్రిల్ 28న విడుదలయ్యింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాని తెలుగులో కూడా 'కన్మణి రాంబో ఖతీజా' పేరుతో విడుదల చేసారు. విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ అండ్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో బిలో యావరేజ్ టాక్‌ను అందుకుంది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం : 56L
సీడెడ్ : 25L
UA : 24L
ఈస్ట్ : 11L
వెస్ట్ : 7 L
గుంటూరు : 11L
కృష్ణా : 10L
నెల్లూరు : 7L
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 1.51కోట్లు(2.65 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa