రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి 'సర్కస్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా డిసెంబర్ 23న భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం. భూషణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa