సత్యదేవా హీరోగా నటించిన సినిమా 'గుర్తుందా సీతకాలం'. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది. ఈ సినిమాకి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో మేఘా ఆకాష్ కూడా కీలక పాత్ర పోషించింది. కావ్య శెట్టి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాని జూన్‌లో రిలీజ్ చేస్తునట్టు పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa