బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమా మార్చి 11న విడుదలై రూ.250 కోట్లకు పైగా వసూళ్లును రాబట్టింది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ మరియు పల్లవి జోషి ప్రధాన పాత్రలు నటించారు. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'జీ5'లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa