ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ యష్ నటించిన 'KGF: చాప్టర్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలని సాధిస్తోంది. ఈ సినిమా యాష్ సరసన శ్రీనిధి శెట్టి జోడిగా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. 29 రోజుల విజయవంతమైన రన్ తర్వాత ఈ సినిమా 420.40 కోట్లు వసూలు చేసింది.
'KGF-2' హిందీ డే వైస్ కలెక్షన్స్ :::
1వ రోజు:53.95 కోట్లు
2వ రోజు:46.79 కోట్లు
3వ రోజు:42.90 కోట్లు
4వ రోజు:50.35 కోట్లు
5వ రోజు:25.57 కోట్లు
6వ రోజు:19.14 కోట్లు
7వ రోజు:16.35 కోట్లు
8వ రోజు:13.58 కోట్లు
9వ రోజు:11.56 కోట్లు
10వ రోజు:18.25 కోట్లు
11వ రోజు:22.68 కోట్లు
12వ రోజు:8.28 కోట్లు
13వ రోజు:7.48 కోట్లు
14వ రోజు:6.25 కోట్లు
15వ రోజు:5.68 కోట్లు
16వ రోజు:4.25 కోట్లు
17వ రోజు:7.25 కోట్లు
18వ రోజు:9.27 కోట్లు
19వ రోజు:3.75 కోట్లు
20వ రోజు:9.57 కోట్లు
21వ రోజు:8.75 కోట్లు
22వ రోజు:6.30 కోట్లు
23వ రోజు:3.85 కోట్లు
24వ రోజు:4.75 కోట్లు
25వ రోజు:6.25 కోట్లు
26వ రోజు:2.35 కోట్లు
27వ రోజు:2.00 కోట్లు
28వ రోజు:1.85 కోట్లు
29వ రోజు:1.70 కోట్లు
టోటల్ కలెక్షన్స్ - 420.40కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa