ఓర్మాక్స్ మీడియా దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాన్ ఇండియా యాక్ట్రెస్ లిస్ట్ ని విడుదల చేసింది. ఈ టాప్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో సిజ్లింగ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు అగ్రస్థానంలో ఉండగా, ఆలియా భట్ రెండో స్థానంలో ఉంది.
టాప్ 10 పాన్ ఇండియా యాక్ట్రెస్ లిస్ట్:::
సమంత రూత్ ప్రభు
అలియా భట్
నయనతార
కాజల్ అగర్వాల్
దీపికా పదుకొనే
రష్మిక మందన్న
అనుష్క శెట్టి
కత్రినా కైఫ్
కీర్తి సురేష్
పూజా హెగ్డే
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa