నితిన్ హీరోగా నటించిన సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాకి రాజేశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి 'ఛిల్ల్ మారో' అనే పాట ని కమల్ హాసన్ రిలీజ్ చేసారు. కమల్ నటించిన 'విక్రమ్' సినిమా తెలుగు హక్కులను నితిన్ ఫాదర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమా ఆగష్టు 12 న రిలీజ్ కాబోతుంది.