ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డాన్' 18 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:34 PM

సిబి చక్రవర్తి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన "డాన్" సినిమా మే 13, 2022న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 113.55 కోట్లు వసూలు చేసింది.
'డాన్' 18 రోజుల కలెక్షన్స్::::
నైజాం-0.82 కోట్లు
సీడెడ్-0.29కోట్లు
వైజాగ్-0.34 కోట్లు
ఈస్ట్ -0.18కోట్లు
వెస్ట్-0.12కోట్లు
కృష్ణా - 0.13 కోట్లు
నెల్లూరు-0.10L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-2.12 కోట్లు
తమిళనాడు: 78.75కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 4.25 కోట్లు
కర్ణాటక : 5.15కోట్లు
కేరళ + ROI:2.55కోట్లు
ఓవర్సీస్ : 22.85 కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ : 113.55 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa