ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'F3' టీమ్ ని అభినందించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 01:11 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని అందుకుంటుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాని చూసి 'ఎఫ్ 3' మూవీ టీమ్ ని అభినందించారు. అంతేకాకుండా సినిమా కోర్ టీమ్‌తో ఒక ఇంటర్వ్యూ కూడా షూట్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com