cinema | Suryaa Desk | Published :
Sat, Jun 04, 2022, 12:18 PM
చిరంజీవి, తాను చెన్నైలో యాక్టింగ్ స్కూలులో శిక్షణ పొందామని ప్రముఖ సినీ నటుడు నాజర్ అన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమన్నారు. ఉదయం 6కి లేచి తాను 60 కి.మీ ప్రయాణించి యాక్టింగ్ స్కూల్‌కి వచ్చేవాడినన్నారు. చిరు స్థానిక హోటల్‌లో తినే వారన్నారు. ఓ రోజు తాను క్యారేజీ తెచ్చుకున్నందుకు చిరు కోప్పడ్డారని, అంత ఉదయాన్నే క్యారేజీ కోసం తల్లిని ఇబ్బంది పెడితే చంపేస్తానన్నారని ఓ ఇంటర్వ్యూలో ఇటీవల చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com