విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ప్రత్యేక పాత్రలో నటించారు.ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందించారు.ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదలై భారీ కలెక్టన్స్ వసూలు చేసింది. ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.. కమల్ హాసన్ కెరీర్‌లో రూ.100 మార్క్‌ను దాటిన మూడో చిత్రంగా 'విక్రమ్' నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa