cinema | Suryaa Desk | Published :
Tue, Jun 07, 2022, 02:12 PM
ఇటీవల విడుదలైన హారర్ చిత్రం 'భూల్ భులయ్యా 2' యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా కియారా అద్వానీ నటించింది. సినిమాకు సంబంధించి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. కాలేజీ రోజుల్లో ఓ సారి ధర్మశాల టూర్ వెళ్లానని, విపరీతమైన మంచు వల్ల హోటల్‌లోనే 4 రోజులు ఉండాల్సి వచ్చిందన్నారు. ఓ రోజు రాత్రి కరెంట్ లేదని, ఆ సమయంలో కుర్చీకి మంటలు అంటుకుని గది అంతా వ్యాపించాయన్నారు. ఆ సమయంలో చావును దగ్గర నుంచి చూశానని పేర్కొంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com