అందాల తార రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షుకులకు పరిచయం అక్కర్లేదు. చూపు తిప్పుకోలేని అందంతో రాశి ఖన్నా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది.అందాల తార రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షుకులకు పరిచయం అక్కర్లేదు. చూపు తిప్పుకోలేని అందంతో రాశి ఖన్నా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రాశి ఖన్నా వయ్యారాలు ఒలక బోస్తోంది. కొంగు జారిపోతున్నట్లుగా ఉన్న ఫోజుల్లో రాశి ఖన్నా లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. అందమైన నెమలి లాగా రాశి ఖన్నా కొంగు జారుతున్నట్లుగా ఇస్తున్న ఫోజులు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. ఇటీవల రాశి ఖన్నా బ్లాక్ ఫాంటసీ కొనసాగిస్తోంది. ఎక్కువగా బ్లాక్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తోంది.