"ఆర్ఆర్ఆర్" మూవీ నుంచి 'కొమ్మ ఉయ్యాలా' పాట లిరిక్స్
కోన జంపాల
అమ్మా ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిలా
కూ అంటూ కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
తెల్లారాలా పొద్దుకాలా
అమ్మ నీ అడుగుల్లో అడుగేయాలా
కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మా ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిలా
కూ అంటూ కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
గోరింటా వెట్టాలే
గోరువంక దాయి
నెమలికలేట్టాలి నెలవంక దాయె
నెలవంక దాయె
కూరంటా బువ్వంటా
ఆటాడుకోవాలె
దారెంట పోతున్నా కుందేలు దాయె
దాయమ్మా దాయె
కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మా ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా