అతిలోక సుందరి తనయ జాన్వీకపూర్ క్రేజీ, హీరోయిన్గా బాలీవుడ్లో పేరు తెచ్చుకుంటుంది, శ్రీదేవి తనయిగ ఎంట్రీ ఇచ్చిన, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది, అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.జాన్వీకపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, రోజుకి రెండు మూడు పోస్టులు అయినా, గ్లామర్ ఫోటోలు అయినా పంచుకొనిదే ఉండదు, అలా నెట్టింది అభిమానులను కృషి చేస్తుంది. ఝాన్వి బోనం సందర్భంగా, జాన్వికపూర్ ట్రెడిషనల్ గా లెహంగా వోనీ లో మెరిసింది, చిరునవ్వులు చిందిస్తూ, అభిమానులకు బోనం శుభాకాంక్షలు తెలిపింది.ఈ సందర్భంగా పంచుకున్న, జాన్వీకపూర్ ట్రెడిషనల్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎప్పుడూ గ్లామరస్గా కనిపించే జాన్వీ, ఒకేసారి ఇలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడం లో, అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఆయా పిక్స్ ని వరుసగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు, సాంప్రదాయ దుస్తులను ఎంతో అందంగా ఉంది, జాన్వీకపూర్ దీంతో అప్పుడప్పుడు, ఇలాంటి దుస్తులు కూడా ధరించండి అంటూ, కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు జ్యూస్ వీడియో ని షేర్ చేసుకుంది, జాన్వి ఇందులో ఆమె జ్యూస్ పిండే మిషన్ వద్ద, రెండు రకాల గెటప్స్ లో కనిపించింది, అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది, అంచనాలకు రియాల్టీ కి ఉన్న తేడా ని, ఒక వైపు జ్యూస్ రూపంలో, మరో వైపు తన గ్లామర్ షో లో చూపించింది, మొత్తంగా జ్యూస్ తక్కువ అందాల ఆరబోత ఎక్కువగా అన్నట్లుగా ఉంది, జాన్వి ఫోజులు ప్రస్తుతం, ఈ వీడియో క్లిప్ ను సహితం సోషల్ మీడియాలో వైరల్ అవుతుoడి.