సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా 'తలైవర్ 169' టైటిల్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మెగా చిత్రానికి పవర్ ఫుల్ గా ‘జైలర్’ అనే టైటిల్ పెట్టినట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఈ సినిమాకి ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.