ఆది హీరోగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. ఈ సినిమాకి కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను జూన్ 18న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో సునీల్, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని విజరు సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని జూలై 27న విడుదల కానుంది.