శ్రీరామ్ హీరోగా నటించిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి అంజి దర్శకత్వం వహించాడు. జూన్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా వారం ఆలస్యంగా జూలై 1న విడుదల కానుంది.దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.ఈ సినిమాని అచ్యుత రామారావు పి మరియు రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa