కృతిసనన్, సారా అలీఖాన్ గ్లామర్ పోటీ ఇటీవల బాలీవుడ్ లో జరుగుతున్న బర్త్ డే పార్టీలు, సినీ వేడుకలు అందాల పోటీని తలపిస్తున్నాయి. దర్శక-నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుక అందాల పోటీని మించిపోయింది. ఒకరిని మించి మరొకరు అందాల ప్రదర్శన చేశారు. తాజాగా జరిగిన ఓ సినీ వేడుకలో ఇలాంటి సీన్ నే రిపీట్ అయింది. కృతి సనన్, సారా అలీఖాన్.... మరికొందరు భామలు గ్లామర్ షో చేయడంలో పోటీ పడ్డారు. వీరితో కలిసి వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ మస్త్ మజా చేశారు. యంగ్ హీరోయిన్ సారా అయితే పూర్తిగా తలుపులు తెరిచింది.